BigTV English
World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

World’s Tallest Bridges Guizhou: ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 ఒకే రాష్ట్రంలో.. ప్రకృతి ఒడిలో ఈ అందమైన బ్రిడ్జిలు ఒక్కసారైనా చూడాలి!

World’s Tallest Bridges Guizhou| ప్రపంచంలోనే 100 ఎత్తైన వంతెనల్లో 49 చైనాలోని ఒక గుయిజౌ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ 49లో కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నాలుగు వంతెనలు ఉండడం విశేషం. ఈ నాలుగు బ్రిడ్జీల నిర్మాణానికి అంతర్జాతీయం స్థాయిలో ప్రతిష్టాత్మక గుస్తావ్ లిండెథెల్ అవార్డ్ లభించింది. ఎక్కువ బ్రిడ్జీలు, అద్భుతమైన కట్టడాలతో గుయిజౌ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కనెక్టివిటీ పెరిగి రవాణా సౌకర్యం వల్ల వ్యాపారాభివృద్ధి వేగంగా జరుగుతోంది. డిసెంబర్ 2023లో ఖిన్ జెన్ […]

Big Stories

×