BigTV English
YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

YogaAsanas Help Digestion| ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామం, నిద్ర లాంటి జాగ్రత్తలు పాటించాలి. అయితే ఆధునిక జీవనశైలిలో చాలామంది వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. సమయానికి తినడం లేదు. తక్కువగా నిద్ర పోతున్నారు. ఇవన్నీ అనారోగ్యానికి దారితీస్తాయి. ముఖ్యంగా చాలామంది కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యను యోగా ద్వారా పరిష్కరించవచ్చు. జీర్ణశక్తిని పెంచే అయిదు యోగాసానాలు ఇవే.. 1. పశ్చిమోత్తనాసనం పశ్చిమోత్తనాసనంలో శరీరాన్ని సాగదీసే విధంగా ఆసనం వేయాలి. ముఖ్యంగా వీపు, కడుపు […]

Big Stories

×