E-Paper
Advertisement
వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

వైట్ కాలర్ వద్దు.. బ్లూ కాలర్ ముద్దు.. AI యుగంలో నైపుణ్యమే ఆయుధమన్న సీఎం

Revanth Reddy: ఇబ్రహీంపట్నంలోని AVN లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యమ‌ని పేర్కొన్నారు. పేదరికానికి ప్రధాన కారణం నాణ్యమైన విద్య అందకపోవడమేనని అభిప్రాయపడిన ఆయన, విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు.. గౌరవం లభిస్తాయన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర […]

CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. యంగ్ ఇండియా స్కూల్‌కి శంకుస్థాపన

CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. యంగ్ ఇండియా స్కూల్‌కి శంకుస్థాపన

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరతారు. తొలుత జట్‌ప్రోల్ చేరుకుని.. మదన గోపాలస్వామి దేవాలయం సహా చుట్టుపక్కల ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ […]

Big Stories

×