E-Paper
Advertisement

Akbaruddin owaisi: మేం ఎప్పటికీ బీజేపీ బీ టీమ్ కాదు.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్య..

Akbaruddin owaisi

Akbaruddin owaisi: మేం ఎప్పటికీ బీజేపీ బీ టీమ్ కాదు.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్య..
Advertisement

Akbaruddin owaisi: అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఎంఐఎం పార్టీలు చేసిన కామెంట్స్‌ను గుర్తుచేశారు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పారు. తాజాగా.. ఆ కామెంట్ పై అక్బరుద్దీన్ మాట్టాడుతూ తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. ప్రాణం పోయినా కానీ, బీజేపీతో కలిసి నడవబోము అని తేల్చి చెప్పారు.

బీఆర్ఎస్ హయాంలోనే పాతబస్తీ అభివృద్ధి చెందిందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కంటే తెలంగాణ ముందుందని అక్బరుద్దీన్ తెలిపారు.
మేం ముస్లింల హక్కుల కోసమే పోరాడామన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఎప్పటికీ మేం సిద్దంగా ఉంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×