E-Paper
Advertisement

Bigtv Free Medical Camp: బిగ్ టీవి ఫ్రీ మెడికల్ క్యాంప్.. @కరీంనగర్

Bigtv Free Medical Camp: బిగ్ టీవి ఫ్రీ మెడికల్ క్యాంప్.. @కరీంనగర్
Advertisement

Bigtv Free Medical Camp: మీడియా రంగంలో ఏ ఛానల్ కూడా ఇంత వరకు చేయని ఘనతను బిగ్ టీవీ చేసి చూపించింది. ప్రజల కోసం ప్రశ్నించడానికే కాకుండా ప్రజాసేవ కోసం కూడా మరో ముందడుగు వేసింది. ఇంతవరకు ఏ ఛానల్స్ కూడా ఎక్కడా చేయని సర్వీస్ బిగ్ టీవి అందించింది.

నిజం కావాలా.. భజన కావాలా అనే నినాదంతో మీడియా రంగంలోనికి ప్రవేశించిన బిగ్ టీవి.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుంది. నిఖార్సైన వార్తలను అద్భుతంగా ప్రజలకు అందిచడంతో పాటు.. జనాలను చైతన్యపరుస్తూ.. పేదల పక్షంగా నిలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా.. వ్యవస్థలు నడుస్తున్న సమయంలో బిగ్ టీవీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే.. పేద ప్రజలు ఉన్న చోటే క్యాంపులు ఏర్పాటు చేసి.. వారి వద్దకే వెళ్లి.. టెస్ట్‌లు నిర్వహించడం, వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తూ.. పేదలకు భరోసా ఇస్తోంది బిగ్ టీవి.

Advertisement

ప్రజలందరు ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు కూడా. తమ ఆరోగ్య సమస్యలు చెప్పి.. డాక్టర్స్ దగ్గర నుంచి సరైన సలహాలతో పాటు.. ఉచితంగా మందులు తీసుకెళుతున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపు పెట్టడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఉచిత వైద్య శిబిరం పెట్టండి అని అడుగుతుంటే.. బిగ్ టీవి మెడికల్ క్యాంపు ఎంతటి ఉపయోగకరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలతో పాటు.. గ్రామీణ ప్రాంత వాసులకూ ఉచిత వైద్య సాయం అందేలా బిగ్ టీవి పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతుంది. ఎలాంటి లాభపేక్ష ఆశించకుండా.. ప్రజలకు మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తోంది.

Advertisement

ఇక తాజాగా డిసెంబర్ 6న కరీంనగర్ లో ఉచిత మెగా క్యాంపు నిర్వహించనుంది. 63 వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. డిసెంబర్ ఐదవ తేదీనా కర్నూలు కొండారెడ్డి బురుజు ఎదురుగా ఎస్పీ కార్యాలయం గ్రౌండ్ లో అమీలియా హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవి మెగా ఉచిత వైద్య శిబిరం, వైద్య పరీక్షలు మందులు ఉచితంగా అందించనున్నారు.

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×