BigTV English

KCR avoid BIG Tv Channel: వాళ్లకే పిలుపు.. వాస్తవాలపై ఓర్వలేని గులాబీ బాస్

KCR avoid BIG Tv Channel:  వాళ్లకే పిలుపు.. వాస్తవాలపై ఓర్వలేని గులాబీ బాస్

BRS Chief KCR avoid BIG Tv Channel in Nalgonda Jangaon tour


KCR avoid BIG Tv Channel: బిగ్‌ టీవీపై బీఆర్‌ఎస్ పార్టీ కక్షగట్టింది. వాస్తవాలను చూపిస్తుంటే ఓర్చు కోలేకపోతోంది. అందుకే బిగ్‌ టీవీని దూరంగా ఉంచాలంటూ పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది.

ఆదివారం కేసీఆర్ ఉమ్మడి వరంగల్, నల్గొండ టూర్‌కు బిగ్‌ టీవీకి ఆహ్వానం అందలేదు. బిగ్‌ టీవీ, దిశ ప్రతినిధులను పిలవొద్దంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. తమ గుమాస్తా ఛానల్స్‌కు మాత్రమే పిలిచింది. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు… బిగ్‌ టీవీ ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.


ALSO READ : కారులో ఉక్కపోత.. హస్తం గూటికి కడియం.. ఆ తర్వాత

మొదట్నుంచీ బిగ్‌ టీవీపై పక్షపాత వైఖరిని చూపిస్తూనే ఉన్నారు. అయినా కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్‌ నేతలకు బిగ్‌ టీవీ కవరేజ్ ఇచ్చింది కూడా. ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్‌, హరీష్‌రావు ప్రచారాలు, సభలను పూర్తిగా ప్రసారం చేసింది. న్యూస్ కవరేజ్‌లో బిగ్‌ టీవీ ఎప్పుడు పక్షపాతం చూపించ లేదు. బిగ్‌ టీవీ కథనాలకు భయపడే… దూరం పెడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Related News

Congress VS BRS: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్?

Sada Bainama: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ 10 లక్షల మంది కష్టాలు తీరినట్టే..

Raja Singh: కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను చేస్తా.. రాజాసింగ్ సంచలనం

Weather News: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో రాత్రంతా కుండపోత వాన, పిడుగులు కూడా పడే ఛాన్స్

Nepal Crisis: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలంగాణ హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఇవే..

Hhyderabad Rain Alert: ఈ ఏరియాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. బయటకు వెళ్తే బుక్కైపోతారు

Big Stories

×