E-Paper
Advertisement

CM Revanth Reddy: మాస్టర్ ప్లాన్ 2050కి విజన్ ప్లాన్ డాక్యుమెంట్లు రూపొందించాలి.. అధికారులకు సీఎం ఆదేశం..

CM Revanth Reddy: మాస్టర్ ప్లాన్ 2050కి విజన్ ప్లాన్ డాక్యుమెంట్లు రూపొందించాలి.. అధికారులకు సీఎం ఆదేశం..
Advertisement

CM Revanth Reddy:

CM Revanth Reddy Review meeting: అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) నుంచి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (RRR)కు రేడియల్‌ రోడ్లకు ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Advertisement

మాస్టర్‌ ప్లాన్‌ -2050కి అనుగుణంగా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.  ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్దికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రీజనల్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలన్నారు.

ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ది చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×