BigTV English

Traffic Police Viral Video: ట్రాఫిక్ ను ఇలా కూడా కంట్రోల్ చెయ్యొచ్చా.. వైరల్ వీడియో

Traffic Police Viral Video: ట్రాఫిక్ ను ఇలా కూడా కంట్రోల్ చెయ్యొచ్చా.. వైరల్ వీడియో

 


Nagaland Traffic Police Viral Video

Video of Indore’s ‘Dancing Cop’ is Viral: మనిషన్నాక ఏదొక అభిరుచి ఉంటుంది. ఒకరికేమో సింగర్ కావాలని, మరికొందరికేమో యాక్టర్ కావాలని ఉంటుంది. అలాగే డైరక్టర్ కావాలని, ఆర్టిస్టు కావాలని, క్రీడాకారులు కావాలని, రచయిత కావాలని ఇంకొందరికి ఉంటుంది. అయితే కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల తమ అభిరుచుల్ని వదిలి వేరే పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడొక ట్రాఫిక్ పోలీస్ విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అతనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.


ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ ను నియంత్రించడం చూడవచ్చు. అయితే ఇతను ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తు.. మూన్ వాక్ స్టెప్పులతో డాన్స్ వేస్తూ వాహనాలకు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తున్నాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోకి విపరీతంగా లైక్ చేస్తున్నారు నెటిజన్స్.

Read More: ఈ డ్రైవింగ్ చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో!

ఈ వీడియోను నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 51 వేల మందికి పైగా నెటిజన్లు చూసారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒక యూజర్ అయితే కామెంట్ బాక్స్ లో “మా సింగం సార్”.. ఇండోర్ నుండి వచ్చారు. నేను అతన్ని చూసేందుకు హైకోర్ట్ స్క్వేర్ కి కూడా వెళ్తుంటాను అని రాసాడు. మరొక యూజర్ ఏమో సూపర్ సార్ మీరు అని రాశారు.

ఈ వీడియోలో వైరల్ అయిన వ్యక్తి పేరు రంజీత్ సింగ్.. ఇండోర్ ట్రాఫిక్ పోలీసు. ఇతను సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. అంతే కాదు 2,34,000 వేల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈయన ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో డాన్స్ మూవ్స్ చేస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తూ కనిపించాడు.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×