E-Paper
Advertisement

Draupadi Murmu : హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Draupadi Murmu : హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
Advertisement

Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఐదు రోజుల పాటు విడిది చేయనున్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. ముర్ముకు స్వాగతం పలకనున్నారు.

ప్రెసిడెంట్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×