BigTV English

Drunken Girl & Boy Hulchal: ఏందమ్మా ఇది.. మద్యం మత్తులో యువతీ హల్ చల్..

Drunken Girl & Boy Hulchal: ఏందమ్మా ఇది.. మద్యం మత్తులో యువతీ హల్ చల్..

Who the Hell are you అంటూ అబ్బో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు..
చూస్తుంటే బాగానే చదువుకున్నారని తెలుస్తుంది. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు..
కానీ ఉండాల్సిన కామన్ సెన్సే కొంచెం కూడా లేదు. మినిమమ్ డిసెన్సీ.. అవేర్‌లెస్‌ లేకపోతే.. ఎంత చదివి ఏం లాభం చెప్పండి.. సీనియర్ సిటిజన్స్ అన్న సోయి లేదు.. వయసుకు మర్యాద ఇవ్వాలన్న కనీస జ్ఞానం లేదు. ఎలా రెచ్చిపోయిందో చూడండి.. ఆమె మాట్లాడింది మాట్లాడినట్టు వేయలేక బీప్‌లు వేయాల్సి వచ్చింది..

ఇన్ నియర్ ఫ్యూచర్ ఇలాంటి సీన్స్‌ ఇంకా చాలానే కనిపించే అవకాశం కనిపిస్తోంది..
రోజురోజుకు ప్రపంచం డెవలప్ అవుతుంది. బట్ ఈ యాంగిల్‌లో కూడా చాలానే డెవలప్ అవుతున్నామని.. ఇలాంటి సీన్స్‌ జరిగినప్పుడే తెలుస్తుంది. అంటే ఆ అమ్మాయి.. అబ్బాయి అనే కాదు. ఇప్పుడీ జనరేషన్‌లో చాలా మంది ఇలానే ఉన్నట్టు కనిపిస్తోంది.


Also Read: మందుబాబులకు భారీ షాక్.. బంద్ కానున్న లిక్కర్ షాపులు

ఇప్పుడీ ఘటనను చూడండి. ఈ వీడియోస్ చూసిన వారంతా.. ఇదేనా మీరు చదివింది?
ఇదేనా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాల్సిన పద్ధతి. అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రోడ్డుపై చేసే తిక్క పనులకు ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్‌ను కూడా తిట్టిస్తున్నారన్న సోయి కూడా లేదు వీళ్లకి.. ఇప్పటికే ఈ వీడియో అటు తిరిగి.. ఇటు తిరిగి.. పోలీసులకు చేరే ఉంటుంది. మరి వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..

రోడ్డుపై తాగడం అనేది ఫస్ట్ తప్పు. తప్ప తాగాక అక్కడున్న వారితో జగడం పెట్టుకోవడం మరో తప్పు.. ఆ తాగిన మత్తుల్లోనే డ్రైవ్ చేయడం.. అది కూడా రాంగ్‌ రూట్‌లో చేయడం ఇంకా పెద్ద తప్పు. దారిలో ఏం జరిగినా మీకు మాత్రమే కాదు. మీకు ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదమే కదా.. అందుకే మీరు క్షేమంగా ఇంటికి చేరారనే కోరుకుంటున్నాం. మీకు తాగింది దిగాక.. మీరు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు ఒకసారి చూడండి. ఈలోపు పోలీసులు పిలిస్తే కౌన్సిలింగ్‌కు వెళ్లండి. లేదంటే మీరు ఏం తప్పు చేశారో మీకు మీరే ఆలోచించుకోండి.. ఇక ఈ వీడియోను చూసిన వారంతా.. ఫ్యూచర్‌లో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.

Tags

Related News

Telangana: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్.. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు

Telangana Railway Projects: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy: మేడారం పర్యటనకు.. సీఎం రేవంత్‌ రెడ్డి

Telangana Govt: తెలంగాణలో కొత్త పద్దతి.. నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం, అదెలా ?

Heavy Rains: బీ అలర్ట్..! మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Yedupayala Temple: 27 రోజుల త‌ర్వాత‌ తెరుచుకున్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Big Stories

×