E-Paper
Advertisement

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..
Advertisement

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్ భవనంలోని ఐదవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం కారణంగా రెస్టారెంట్‌‌లో ఉన్న కస్టమర్లు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదవ అంతస్తులో ఉన్న కస్టమర్లందరినీ సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది కిందకు పంపించి, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టడం, సరైన సమయంలో కస్టమర్లను ఖాళీ చేయించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×