Ananya Nagalla Photos (Source: Instagram)
Ananya Nagalla Latest Photos: అనన్య నాగళ్ల.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్‘ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన ఈ భామ మల్లేశం వంటి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Ananya Nagalla Photos (Source: Instagram)
షార్ట్స్ ఫిల్మ్స్‌తో క కెరీర్ ప్రారంభించిన అనన్య.. హీరోయిన్ పలు చిత్రాలు చేసింది. కానీ, వకీల్ సాబ్ చిత్రంతోనే ఆమె గుర్తింపు ఎక్కువ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు ఆ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన మూవీ లేదు.

Ananya Nagalla Photos (Source: Instagram)
చివరిగా గ్రామీణ నేపథ్యంలో వచ్చిన పోటేల్ మూవీతో అలరించిన ఈ భామ వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేస్తుంది. నెట్టింట అనన్య చేసే గ్లామర్ షో మామూలుగా లేదు.

Ananya Nagalla Photos (Source: Instagram)
అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ లో అనన్య క్యాట్ వాక్ కుర్రాళ్ల మనసులను గిల్లేసింది. బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌తో థై షో చేస్తూ కుర్రాకరు మదిని మీటింది.

Ananya Nagalla Photos (Source: Instagram)
ఆమె గ్లామర్ ట్రీట్‌కి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. అందులో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని థైస్ కనిపించేలా, బ్లాక్ హై హీల్స్ వేసుకుని కనిపించింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.

Ananya Nagalla Photos (Source: Instagram)
‘హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో బోల్డ్ అండ్ గ్లామర్ ట్రెండ్’ అనే క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.

Ananya Nagalla Photos (Source: Instagram)
ముఖ్యంగా ఆమె అందాల ఆరబోత చూసి బాబోయ్ అంటున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నీలాంటి స్ట్రక్చర్ ఎవరికీ లేదని, సాలీడ్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అమ్మడు ఫొటోస్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Ananya Nagalla Photos (Source: Instagram)
Ananya Nagalla Latest Photos: అనన్య నాగళ్ల బ్లాక్ డ్రెస్‌లో థై షో చేస్తూ ర్యాంప్ చేసిన వీడియో, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.