E-Paper
Advertisement

Fire Accident : మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ప్లాస్టిక్ గోదాం..

Fire Accident : మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ప్లాస్టిక్ గోదాం..
Advertisement

Fire Accident : హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్నఅగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. దాదాపు నాలుగు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

కాగా.. ప్రమాదంలో మంటలతోపాటు దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గోదాంలో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×