E-Paper
Advertisement

Gadwal MLA: గొంతెమ్మ కోరికలు..సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్

Gadwal MLA: గొంతెమ్మ కోరికలు..సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్
Advertisement

Gadwal MLA Rejoin BRS: గద్వాల ఎమ్మెల్యే మళ్లీ సొంతగూటికి చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు.

అసెంబ్లీలో కేటీఆర్‌తో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈనెల 6న ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గత ఆరు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి..ఇక నుంచి బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. అయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి హాజరు కాగా, అదే సమయంలో కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లడం గమనార్హం.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×