E-Paper
Advertisement

Harish Rao : హామీల ఎగవేతకే శ్వేత పత్రాల విడుదల .. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు..

Harish rao : Harish rao : ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు ఎగవేతకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు అనుమానం వస్తోందన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ లోపు కనీసం మూడు హామీలను అయినా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Harish Rao : హామీల ఎగవేతకే శ్వేత పత్రాల విడుదల .. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Harish Rao : ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు ఎగవేతకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు అనుమానం వస్తోందన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ లోపు కనీసం మూడు హామీలను అయినా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 17తో వంద రోజులు పూర్తి అవుతుందని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందన్నారు.

Advertisement

కాబట్టి ఎన్నికల్లోపే మూడు గ్యారెంటీలు అయినా అమలు చేయాలన్నారు. అదే విధంగా గ్యారెంటీలకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలన్నారు. యాసంగి పంటకు బోనస్ పై ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Tags

Related News

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

Big Stories

Advertisement
×