E-Paper
Advertisement

Ips Transfers : తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ.. సీఎస్ ఉత్తర్వులు జారీ..

Ips Transfers : రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తాజాగా నూతన సంవత్సరం వేళ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా ఎస్పీగా చందన దీప్తిని బదిలీ చేశారు. సీఐడీ ఉమెన్ ప్రొటక్షన్ ఎస్పీగా అపూర్వరావును బదిలీ చేశారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీరిద్దరు సోమవారం నుంచే బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాద్యతలు స్వీకరించాక కీలక రంగాలపై దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వ వ్యవస్థలో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంతేకాదు వివిధ శాఖల్లో పని చేస్తున్నుటువంటి అధికారులను బదిలీ చేస్తున్నారు. మొదటగా డీజీపీగా రవి గుప్తాను నియమించారు. అనంతరం 20 మంది ఐపీఎస్ అధికారులు, 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. రవాణా శాఖలో ముగ్గురు జేటీసీలను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్‌లను రేవంత్ రెడ్డి సర్కార్ బదిలీ చేసింది.

Tags

Related News

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

Big Stories

Advertisement
×