E-Paper
Advertisement

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా..

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా..
Advertisement

Heavy Rain Fall: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా మేఘావృతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీగా వర్షం కురవడం ప్రారంభమయ్యింది. మధ్యాహ్నం కొద్ది మేరకు వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, జేఎన్టీయూ, మూసాపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, యూసుఫ్ గూడతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

Also Read: రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త.. స్టేషన్లలో ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో పేమెంట్స్

Advertisement

వరద నీరు రోడ్లపైకి భారీగా వచ్చి చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. సాయంత్రం సమయం కావడంతో ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో వర్షం కురిసి వరద నీరు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత విభాగాల సిబ్బంది ఆ వరద నీరును క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×