BigTV English
Advertisement

Lucky Zodiac Signs: ఒకే వారంలో 3 రాజయోగాలు.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం

Lucky Zodiac Signs: ఒకే వారంలో 3 రాజయోగాలు.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం

Lucky Zodiac Signs: గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత రాశులను మార్చుకుంటాయి. ఈ రాశి మార్పు వల్ల ఆయా రాశుల వారి జీవితాలల్లో మార్పులు కలుగుతాయి. గ్రహాల మార్పు వల్ల ఏర్పడే రాజయోగాలు వ్యక్తుల జీవితాలపై అనుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఆగస్టు నెలలో ఒకే వారంలో మూడు రాజయోగాలు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వారంలో సింహరాశిలో బుధుడు, శుక్రుడి కలయిక జరగనుంది. ఫలితంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది.


ఆగస్టు 15 న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. సూర్యుడు , శుక్రుడి కలయిక వల్ల శుక్రాధిత్య యోగం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఏ రాశుల వారికి ఏలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:మేష రాశి వారు ఈ వారం ఆశించిన విజయాలను సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో మేష రాశి వారు అదృష్టవంతులు అవుతారు. మీ కుటుంబ సభ్యల నుంచి శుభ వార్తలు వింటారు. ఫలితంగా ఇంట్లో కూడా శుభ వార్తలు వింటారు. ఈ సమయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్ధితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపారులు కూడా పెట్టుబడులకు తగిన లాభాలను కూడా పొందుతారు. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. అంతే కాకుండా వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.


వృషభ రాశి: ఆగస్టు 15 తర్వాత వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్న మీ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. మీరు అనుకున్న కలలు అన్నీ జరుగుతాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు శుభవార్తలు వింటారు. లాభాదాయకమైన ప్రాజెక్టులో మీరు పాల్గొంటారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల హోదా బాగా పెరుగుతుంది. ప్రభుత్వ పనుల్లో పాల్లొనే వారికి విజయం సాధ్యం అవుతుంది. ప్రేమ జీవితం కూడా సామరస్యంగా ఉంటుంది.

Also Read: మీపై ఉన్న నరదృష్టి తొలగిపోవాలా ? అయితే ఇలా చేయండి

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తారు. మీకు పనుల్లో మీ కుటుంబ సభ్యల నుంచి మద్దతు అభిస్తుంది. ఫలితంగా ఎన్నో రోజుల నుంచి నిలిచిపోయిన మీ పనులు పూర్తవుతాయి. గత కొన్ని రోజులుగా మీరు బాధపడుతున్నా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వచ్చే వారం చివరిలో మీరు ఆకస్మిక యాత్రకు వెళ్లవచ్చు. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×