E-Paper
Advertisement

Monsoon Update: బిగ్ అలర్ట్.. నేడు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం

Monsoon Update: బిగ్ అలర్ట్.. నేడు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం
Advertisement

Hyderabad rain news live(Latest news in Telangana): హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరో రెండు రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందంటూ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Also Read: కమ్మ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్ ఆనాడు..

అయితే, ఇప్పటికే ఈ పది జిల్లాలో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉన్నది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేడు సాయంత్రం హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ సూచన చేసింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. వర్షం కురిస్తే ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించింది.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×