E-Paper
Advertisement
నైరుతి రుతుపవనాలకు బ్రేక్.. ఎండలు పెరిగే అవకాశం, తెలంగాణలో మళ్లీ వానలు ఎప్పుడు?

నైరుతి రుతుపవనాలకు బ్రేక్.. ఎండలు పెరిగే అవకాశం, తెలంగాణలో మళ్లీ వానలు ఎప్పుడు?

Weather Updates: తెలంగాణలో నైరుతి రుతుపవనాల బలహీనపడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ తెలంగాణ-హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిలిచిపోయే అవకాశం ఉంది. మరో 10 రోజుల వరకు ఉష్ణోగ్రతలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలకు బ్రేక్.. ఎండలు పెరిగే అవకాశం దేశంలో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ప్రస్తుతం బుధవారం దక్షిణ తెలంగాణ-హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 17 వరకు ఉత్తర-ఈశాన్య […]

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో

తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం, బుధవారం పలు జిల్లాల్లో

Weather News: ఎట్టకేలకు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీని కారణంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తాజాగా మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముంది. తెలంగాణవాసులకు రెయిన్ అలర్ట్.. నేడు-రేపు వర్ష సూచన నైరుతి రుతుపవనాలు ప్రవేశంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం వరకు […]

రుతుపవనాలు ముందస్తు సూచన.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, నేడు-రేపు భారీ వర్షాలు
దేశంలో కొనసాగుతున్న హీట్ వేవ్.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటూ

దేశంలో కొనసాగుతున్న హీట్ వేవ్.. ప్రజలకు ప్రధాని మోదీ సూచనలు, ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దంటూ

PM Modi:  దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అలర్టయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచనలు చేశారు. పౌరులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న హీట్ వేవ్ గడిచిన నెల రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ […]

Hyderabad Weather: ఆకాశం ముసిరేసింది.. హైదరాబాద్ సిటీ ముసుగేసింది, ముందస్తు రుతుపవనాలు
తెలుగు రాష్ట్రాలకు చల్లటి వాన కబురు, రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు
యూపీ ప్రకృతి వైపరీత్యంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటన!

యూపీ ప్రకృతి వైపరీత్యంపై సీఎం దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటన!

UP Rains: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి ఒక్కసారిగా పడగ విప్పింది. గత కొన్ని గంటలుగా కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విలయాన్ని సృష్టించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 74 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. పలు జిల్లాల్లో చెట్లు కూలిపోవడం, ఇళ్లు కుప్పకూలడం వంటి ఘటనలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు […]

డేంజర్ బెల్స్.. నిప్పులు చెరుగుతున్న ఎండలు.. ఈ 4 జిల్లాల ప్రజలు బీ కేర్‌ఫుల్!
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. APSDMA హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలో నేడు భిన్నమైన వాతావరణం ఉండనుంది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం వంటి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, అటు నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవైపు […]

Weather Update: మార్చిలోనే మండిపోతున్న భానుడు.. మధ్యాహ్నం బయటకు రావొద్దంటున్న ఆరోగ్య శాఖ!
Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. 2 రోజులు వర్షబీభత్సమే.. ఈ జిల్లాలకు హై అలర్ట్!
Rain Alert: జాగ్రత్త..! రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలో వడగండ్ల వానలు
Heavy Rain Alert: తెలంగాణ‌కు వెద‌ర్ అల‌ర్ట్.. 2 రోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో వడగళ్ల వాన పడే ఛాన్స్
Cold Wave: గడ్డకట్టే చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు!
Weather Update: చలి తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు!

Big Stories

Advertisement
×