E-Paper
Advertisement

Murder Case News: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని దారుణం.. ఎల్బీ నగర్‌లో యువకుడి హత్య..

Murder Case News: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని దారుణం.. ఎల్బీ నగర్‌లో యువకుడి హత్య..
Advertisement
Hyderabad latest news

LB Nagar Murder Case News(Hyderabad latest news): తీసుకున్నడబ్బు తిరిగి ఇవ్వలేదని ఎల్బీనగర్‌లో వెంకట్ అనే వ్యక్తిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్‌ను ఆరుగురు చిత్రహింసలు పెట్టి హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పు వసూలు చేసేందుకు 9గంటల పాటు దాడి చేశారు. ఈ దాడి చేసిన వారిలో మృతుడు వెంకట్ స్నేహితుడు కూడా ఉన్నాడు.

Read More: కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్..అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం..

Advertisement

దాడిని అడ్డుకున్న మృతుడు భార్యని కూడా నిందితులు తీవ్రంగా కొట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకట్ చిన్న మొత్తాల్లో చాలా మంది నుంచి అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లై ఏడాది కూడా కాలేదని వెంకట్ భార్య కన్నీరు మున్నీరవుతుంది. వెంకట్ మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×