E-Paper
Advertisement

Hyderabad: న్యూయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు..రూల్స్ ఇవే ..

Hyderabad: న్యూయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు..రూల్స్ ఇవే ..
Advertisement

Hyderabad: రాబోయే నూతన సంవత్సరం వేడుకల పై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. న్యూయర్ వేడుకలకు నిర్వాహకలు పది రోజులు ముందుగానే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్ రాత్రి 1 గంటకు లోపు ముగించాలని ఆదేశించారు. ఈవెంట్ నిర్వహించే చోట భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయ్యాలని సూచించారు.

ఈవెంట్ జరిగే ప్రదేశాలలో భద్రత సిబ్బందిని నియమించాలని తెలిపారు.కెపాసిటీ కు మించి పాస్ లు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. లిక్కర్ ఈవెంట్స్ నిర్వహించే చోట మైనర్లకు అనుమతి లేదన్నారు. సమయానికి మించి మద్యం సరఫరా చేయరాదని పోలీసులు ప్రకటించారు . ఆశ్లీల నృత్యాలకు అనుమతి లేదని సృష్టం చేశారు. ఈవెంట్ లు నిర్వహించే ప్రదేశాలలో శబ్ధం 45 డెసిబుల్స్ కి మించవద్దని ఆదేశించారు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×