E-Paper
Advertisement

Inter results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..

Inter results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..
Advertisement

Inter results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం తగ్గింది. బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్‌, రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 4 నుంచి అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది. సెకండియర్ లో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది. ఫస్టియర్ , సెకండియర్ ఫలితాల్లోనూ మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

Advertisement

ఫస్టియర్ రిజల్ట్స్..
ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత
ఫస్టియర్ లో లక్షా 66 వేల 335 మంది ఏ గ్రేడ్
ఫస్టియర్‌లో 2 లక్షల 72వేల 208 మంది పాస్

సెకండియర్ రిజల్ట్స్..
సెకండియర్ లో 67.26 శాతం ఉత్తీర్ణత
సెకండియర్ లో 2,56,241 మంది పాస్

Advertisement

బాలకలే టాప్..
ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత 68.85 శాతం
సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత 73.46 శాతం

ఫస్టియర్ లో బాలుర ఉత్తీర్ణత 56.80 శాతం
సెకండియర్ లో బాలుర ఉత్తీర్ణ 60.66 శాతం

bigtvlive.com & tsbie.cgg.gov.in లో రిజల్ట్స్

Related News

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

Big Stories

Advertisement
×