BigTV English

Hyderabad: హైదరాబాద్‌లో ఇంటర్నెట్ బంద్ ..

Hyderabad: హైదరాబాద్‌లో ఇంటర్నెట్ బంద్ ..

ఇంటర్నెట్, ఫైబర్ నెట్ ప్రొవైడర్స్ అసోసియేషన్ సభ్యులను TGSPDCL ఆఫీస్‌లో చర్చలకు ఆహ్వానించారు. వారితో TGSPDCL సీఎండీ మషారఫ్‌ అలీ ఆదేశాలమేరకు హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటర్నెట్, ఫైబర్ నెట్ తీగలన్నింటిని కట్ చేశారు. విద్యుత్ పోల్స్ కు సంబంధించిన టాక్సీలు చెల్లించలేదంటూ గల కారణంతోనే ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే కేవలం మౌఖిక ఆదేశాలతోటే హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని రకాల కేబుల్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: వాట్ ఈజ్ దిస్ కేటీఆర్.. చూసుకోవాలి


ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరఫరాతో పాటు, కేబుల్ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. మరో రెండు మూడు రోజులు పాటు ఇదే విధంగా కొనసాగుతున్నట్లు ఇప్పటికే TGSPDCL అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విధ్యుత్ సరఫరా నిలిచిపోతున్నాయి. వర్షాకాల నేపథ్యంలో ఇటు ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అనవసరంగా, ఇష్టానుసారంగా అనుమతుల్లేకుండా వేసిన కేబుల్ వైర్లు తొలగిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×