E-Paper
Advertisement

IT Raids Hyderabad: తెలంగాణపై ఐటీ కన్ను.. హైదరాబాద్ సహా 30 చోట్లు, షాక్‌లో అన్విత బిల్డర్స్

IT Raids Hyderabad: తెలంగాణపై ఐటీ కన్ను.. హైదరాబాద్ సహా 30 చోట్లు, షాక్‌లో అన్విత బిల్డర్స్
Advertisement

IT Raids Hyderabad: తెలంగాణపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. అన్విత బిల్డర్స్, గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ సంస్థల్లో సోదాలు గురువారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అన్విత బిల్డర్స్‌ అధినేత అచ్యుత్‌రావు, బొప్పరాజు శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లు, పార్టనర్లు, బంధువులు ఇళ్లలో సోదాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్, భువనగిరి, కొల్లూరు, రాయదుర్గం, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట సహా తెలంగాణలోని 30 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: పెద్ద పెద్ద నగరాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ సేఫేనా?

ఐటీ చెల్లింపుల్లో ఆ కంపెనీ చేసిన అక్రమాలను గుర్తించారట అధికారులు. ఈ క్రమంలో సోదాలు జరుపుతున్నట్లు అధికారుల వెర్షన్. కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేస్తోంది.

Advertisement

లావాదేవీల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు. సోదాల్లో లభించిన ఆధారాలతో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×