E-Paper
Advertisement

IT Raids: హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. న్యూస్ ఛానల్ ఎండీ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో..

IT Raids: హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. న్యూస్ ఛానల్ ఎండీ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో..
Advertisement

IT Raids: హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఒక న్యూస్ ఛానల్ ఎండీ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. న్యూస్ ఛానల్ ఎండీ, ఫైనాన్స్ కంపెనీ ఓనర్ బొల్లా రామకృష్ణ నివాసంలో తనిఖీలు చేపట్టారు. కూకట్ పల్లిలో ఉన్న రెయిన్ బో విస్టా లో ఆయన అద్దెకు ఉంటున్నారు. ఆ ఇంటితో పాటు బషీర్ బాగ్ లో ఉన్న పైగా ప్లాజాలో గల ఫైనాన్స్ కంపెనీలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

బొల్లా రామకృష్ణ రన్ చేస్తున్న ఆస్పత్రిలోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఆయన ఇల్లు, ఆఫీసును ఐటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఇప్పటి వరకూ జరిపిన సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

 

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×