E-Paper
Advertisement

IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. చట్నీస్ యజమాని ఇంట్లో సోదాలు

IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. చట్నీస్ యజమాని ఇంట్లో సోదాలు
Advertisement

IT Raids on Churneys Hotel

IT Raids on Churneys Hotel(Hyderabad latest news): హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రముఖ టిఫిన్ హోటల్ చట్నీస్ కు ఐటీ అధికారులు షాకిచ్చారు. మంగళవారం ఉదయం నుంచీ ఐటీ అధికారులు ఆ హోటల్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ యజమాని అట్లూరి పద్మ.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలన్న విషయం తెలిసిందే. ఆమె ఇంటి వద్ద కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే షర్మిల కుమారుడు రాజారెడ్డితో అట్లూరి పద్మ కుమార్తె ప్రియ వివాహం జరిగింది.

Advertisement

Also Read : కవితపై సుకేశ్ సంచలన ఆరోపణలు.. “తీహార్ జైలుకు స్వాగతం అక్కా”

కాగా.. చట్నీస్ పేరుతో పదేళ్లుగా నగరంలో వ్యాపారం చేస్తున్నారు అట్లూరి పద్మ. హైదరాబాద్ వ్యాప్తంగా వారికి బ్రాంచీలున్నాయి. అలాంటి చట్నీస్ పై ఇన్ కం ట్యాక్స్ అధికారులు దాడులు చేయడం సంచలనమైంది. ఐటీ అధికారుల దాడులపై చట్నీస్ యాజమాన్యం నుంచి గానీ.. ఐటీ అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు జీడిమెట్లలోనూ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×