E-Paper
Advertisement

Hanuman OTT Release : ఓటీటీలోనూ హనుమాన్ రికార్డ్.. కానీ ఆ సీన్లు కట్ చేశారా ?

Hanuman OTT Release : ఓటీటీలోనూ హనుమాన్ రికార్డ్.. కానీ ఆ సీన్లు కట్ చేశారా ?
Advertisement

Hanuman OTT Release Global Record : ఈ ఏడాది సంక్రాంతి బరిలో అగ్రహీరోల సినిమాలను తలదన్నేలా కలెక్షన్లు వసూలు చేసిన సినిమా హనుమాన్. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. తెలుగు, హిందీ భాషల్లో ప్రత్యేక ప్రేక్షకాదరణ పొందింది. ప్రీమియర్ షోస్ తోనే రూ.3 కోట్లకు పైగా షేర్ సాధించిన హనుమాన్.. ఆ తర్వాత రూ.6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. రిలీజైన మూడ్రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించి.. కొత్త రికార్డును నెలకొల్పింది. 2024లో దేశంలోనే తొలి హిట్ సినిమాగా నిలిచింి.

Advertisement

తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ చాలీసా చూస్తే.. ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. చివరిలో హనుమాన్ పార్ట్ 2.. జై హనుమాన్ కూడా ఉంటుందని, వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించి మరింత ఆసక్తిని పెంచారు.

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫైటర్.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమ్ అవుతుందంటే..

Advertisement

విభీషణుడు.. నీకిచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నా హనుమ.. ఇప్పుడిక నీ వంతు. రాముడికి ఇచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ చెప్పే డైలాగ్ ఇంకాస్త క్యూరియస్ ను పెంచాయి. కాగా.. జనవరిలో ఈ విడుదలైన ఈ సినిమా రెండు నెలలకు ఓటీటీలో విడుదలైందు. ముందుగా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేసిన స్ట్రీమింగ్ పార్ట్ నర్ జీ5.. తెలుగు వెర్షన్ విడుదలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.

ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండానే తెలుగు వెర్షన్ వచ్చేసింది. మార్చి 17నే తెలుగు హనుమాన్ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రాగా.. 11 గంటల్లోనే 102 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో గ్లోబల్ రికార్డు సృష్టించింది. అయితే హిందీ వెర్షన్ కు తెలుగు వెర్షన్ కు 8 నిమిషాలు తేడా రావడంతో.. తెలుగు సీన్లు కట్ చేశారని అనుకుంటున్నారు ప్రేక్షకులు. హిందీలో 2 గంటల 38 నిమిషాలున్న హనుమాన్.. తెలుగులో మాత్రం 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంది. అయితే ఇది కేవలం ఫ్రేమ్ రేట్ లో వచ్చిన మార్పే తప్ప సీన్లేమీ కట్ చేయలేదంటున్నారు మేకర్స్.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×