E-Paper
Advertisement

Kcr brother son arrested: అందుకే కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్

Kcr brother son arrested: అందుకే కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్
Advertisement

kcr brother son kannarao arrested by police

kcr brother son arrested(TS news updates):బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీకి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కూతురు లిక్కర్ కుంభకోణంలో అరెస్టయ్యారు. తాజాగా కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన్నెగూడలోని ఓ భూవివాదం కేసులో పోలీసులు కన్నారావును ఏ1 గా చేర్చారు.

Advertisement

మరోవైపు కన్నారావు హైకోర్టులో రెండుసార్లు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ న్యాయస్థానం ఆ బెయిల్ పిటీషన్లను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మన్నెగూడ భూకబ్జా కేసులో కన్నారావుతోపాటు 38మందిపై కేసులు నమోదయ్యాయి. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Tags

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×