E-Paper
Advertisement

KTR Casts Vote: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానంటూ కామెంట్స్.. వీడియో!

KTR Casts Vote: ఓటు వేసిన కేటీఆర్.. ఆయనకే ఓటు వేశానంటూ కామెంట్స్.. వీడియో!
Advertisement

Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ తెచ్చిన నాయకుడికి ఓటు వేసానని మీరు కూడా ఓటు వేయాలని సూచించారు. పరోక్షంగా బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేటీఆర్ చెప్పడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఓటు రాజ్యంగం కల్పించిన హక్కు అని ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. మన బాధ్యత సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.

Advertisement

Also Read: తెలంగాణలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×