BigTV English
Advertisement

Offers on MOTOROLA Envision X : బ్రాండెడ్ స్మార్ట్‌టీవీపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే కోనేయండిలా!

Offers on MOTOROLA Envision X : బ్రాండెడ్ స్మార్ట్‌టీవీపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఇప్పుడు సగం ధరకే కోనేయండిలా!

Buy MOTOROLA Envision X Smart Google TV in Half Price: అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ది బెస్ట్ అండ్ బ్రెండెడ్ స్మార్ట్‌టీవీని అతి తక్కువ ధరకే కొనుక్కోవాలని చూస్తున్నారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ ఆఫర్‌తో సగం ధరకే కొనుక్కోవచ్చు. అయితే ఆ టీవీ బ్రాండ్ ఏంటి.. దాని ధర ఎంత.. ఆఫర్‌లో ఏ ధరకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో మోటో కంపెనీకి చెందిన ‘43 ఇంచుల మోటోరోలా ఎన్‌విజన్ఎక్స్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ’ (MOTOROLA Envision X 109 cm (43 inch) Full HD LED Smart Google TV with Inbuilt Box Speakers) పై భలే ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 37,000గా ఉంది అయితే ఇప్పుడు దీనిపై 52 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో ఇప్పుడు కేవలం రూ.17,499లకే సొంతం చేసుకోవచ్చు. అంటే సగానికి సగం ధర తగ్గిందనే చెప్పాలి.

దీంతో పాటు ఈ టీవీపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ టీవీ కొనుగోలుపై రూ.1250 వరకు బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఏకంగా రూ.7500 వరకు భారీ ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పాత టీవీ మంచి కండీషన్‌లో ఉండాలి.


Also Read: ఆఫర్ అదరహో.. 5జీ స్మార్ట్‌ఫోన్ ధరకే 4K క్యూఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ!

ఫీచర్లు..

మోటోరోలా ఎన్‌విజన్ఎక్స్ స్మార్ట్ టీవీ పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేతో.. 1920*1080 పిక్సెల్‌లతో వస్తుంది. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌తో వస్తుంది. అలాగే హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, 16.7 మిలియన్ కలర్స్, 7 పిక్చర్ మోడ్‌లు, క్రిస్టల్ క్లియర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. అందువల్ల ఈ టీవీ కొనుగోలుపై మినీ థియేటర్ అనుభవాన్ని పొందవచ్చు. ఇది మీడియాటెక్ 9602 (ఏ53 క్వాడ్ కోర్) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

అలాగే Mali G31 MP2 (Mali G31 MP2) గ్రాఫిక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. గేమింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ టీవీ గూగుల్ టీవీ ఓఎస్‌లో రన్ అవుతుంది. 1.5జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌టీవీ లాంచ్ అయింది. అలాగే ఈ టీవీలో వాయిస్ అసిస్టెంట్ కోసం ఇన్‌బిల్ట్ క్రోమ్ కాస్ట్ మద్దతును కలిగి ఉంది. అంతేకాకుండా డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్‌తో 20 వాట్ల స్పీకర్లతో వచ్చింది. దీంతో పాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఈ టీవీలో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Snapchat AI Search: ఏఐ ప్రపంచంలో కీలక ఒప్పందం.. స్నాప్‌చాట్‌లోకి పర్‌ప్లెక్సిటీ ఏఐ సెర్చ్‌!

Vivo 16GB RAM Phone Discount: వివో 16GB ర్యామ్, ట్రిపుల్ కెమెరా గల పవర్‌ఫుల్ ఫోన్‌పై షాకింగ్ రూ.34,000 డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..

Smartwatch At Rs 1799: తక్కువ ధరలో టాప్‌ క్లాస్‌ లుక్‌.. రూ.8వేల స్మార్ట్‌వాచ్‌ జస్ట్ రూ1,799లకే

AI-Heart Condition: డీప్ లెర్నింగ్ కృత్రిమ మేధ.. గుండెలో దాగున్న రంధ్రాన్ని ఇట్టే పట్టేస్తుంది!

2025 Yamaha RX 100: యమహా ఆర్ఎక్స్100 లెజెండ్‌ పవర్‌ఫుల్‌ రీ ఎంట్రీ.. ఇప్పుడు కొత్త స్టైల్‌తో..

AI Professionals-Women: ఏఐ రంగంలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్.. తాజా నివేదికలో కీలక విషయాలు

Samsung’s New 5G: శామ్‌సంగ్‌ నుంచి మరో సర్‌ప్రైజ్.. బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్ల ఫోన్‌

Vibe Coding: డెవలపర్ల కొంపముంచుతున్న కృత్రిమ మేధ.. అసలేమిటీ వైబ్‌కోడింగ్?

Big Stories

×