E-Paper
Advertisement

Mahabubabad : మహబుబాబాద్‌లో విషాద ఘటన.. తమ్ముడు మృతి తట్టుకోలేక అక్క మృతి..

Mahabubabad: బంధాలు అనుబంధాలు మర్చిపోతూ ఆస్తుల కోసం తగవులాడుకుంటున్న ఈ రోజుల్లో ఓ ఘటన అందర్ని ఆలోచించేలా చేసింది. తమ్ముని మృతి ని తట్టుకోలేక అక్క మృతి చెందిది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామం లో చోటుచేసుకుంది. బంధుమిత్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఇంటివద్దనే ఎం.డి.ఇబ్రహీం (72 ) తమ్ముడు శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు.

Mahabubabad : మహబుబాబాద్‌లో విషాద ఘటన.. తమ్ముడు మృతి తట్టుకోలేక అక్క మృతి..
Advertisement

Mahabubabad : బంధాలు అనుబంధాలు మర్చిపోతూ ఆస్తుల కోసం తగవులాడుకుంటున్న ఈ రోజుల్లో ఓ ఘటన అందర్ని ఆలోచించేలా చేసింది. తమ్ముని మృతి తట్టుకోలేక అక్క మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి గ్రామంలో చోటుచేసుకుంది. బంధుమిత్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఇంటివద్దనే ఎం.డి.ఇబ్రహీం (72 ) తమ్ముడు శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు.

తమ్ముడు మరణవార్త విని ఒక్కసారిగా మృతుడి అక్క షాక్‌కి గురి అయింది. తమ్ముడు ఇంటికి చేరుకొని మృతదేహంపై పడి రోదించింది. కొద్దిసేపటికి ఆమె సృహా తప్పి కింద పడిపోయింది. బంధుమిత్రులు ఆమెను లేపగా అప్పటికే మృతి చెందింది. గుండెపోటు‌తో మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్.మురళీ నాయక్ , మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లు గ్రామానికి చేరుకుని ఇరువురి మృతదేహాల‌పై పుష్పగుచ్చా లు ఉంచి నివాళులర్పించారు. మానవ సంబంధాలకు విలువ లేకుండా పోయిన ఈ రోజుల్లో ఈ ఘటన అందర్ని ఆలోచింపజేసేలా చేసింది.

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×