E-Paper
Advertisement

Hyderabad News: నవీన్ యాదవ్ అనే నేను.. ప్రమాణ స్వీకారం, కుటుంబసభ్యులతో హాజరు

Hyderabad News: నవీన్ యాదవ్ అనే నేను..  ప్రమాణ స్వీకారం, కుటుంబసభ్యులతో హాజరు
Advertisement

Hyderabad News: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నవీన్ యాదవ్ అనే నేను.. అంటూ తన మొదలుపెట్టారు. నవీన్ ప్రమాణ స్వీకారాన్ని కళ్లారా చూసిన ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ అనే నేను.. అంటూ మొదలుపెట్టారు. ఆయన ప్రమాణ స్వీకారానికి పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ మంత్రి అజారుద్దీన్, మేయర్, డిప్యూటీ మేయర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు హాజరయ్యారు.

Advertisement

నవంబర్​ 14న జరిగిన జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక ఫలితంలో నవీన్​ యాదవ్ ఘన విజయం సాధించారు. త్రిముఖ పోటీ అయినా, కాంగ్రెస్-బీఆర్​ఎస్​ మధ్య పోరు సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నవీన్​ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. గట్టి పోటీ ఇస్తుందని భావించిన బీజేపీ అభ్యర్థి కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు.

ALSO READ: ఆర్డీవో బదిలీ.. ప్రజల సంబరాలు

Advertisement

 

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×