BigTV English

Ponnam Prabhakar : కరీంనగర్‌లో ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. అదిరిపోయే స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్..

Ponnam Prabhakar : కరీంనగర్‌లో  ఘనంగా న్యూఇయర్ వేడుకలు.. అదిరిపోయే స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్..

Ponnam Prabhakar : నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుంకు అంతా సిద్దమయ్యారు. కరీంనగర్ ఇందిరాభవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉత్సాహంగా గడిపారు.


అనంతరం క్యాడర్‌తో కలిసి కేక్ కట్ చేసి.. ఉత్సాహాంగా డ్యాన్స్ చేశారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.


Related News

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Big Stories

×