BigTV English

Ancient Cities-Present Names : మన పురాణ నగరాలు.. వాటి ప్రస్తుత పేర్లు..

Ancient Cities-Present Names : మన పురాణ నగరాలు.. వాటి ప్రస్తుత పేర్లు..

Ancient Cities-Present Names :


మన పురాణ నగరాలు.. వాటి ప్రస్తుత పేర్లు

నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం, ఆంధ్రప్రదేశ్.
జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
మాహిష్మతి (కార్త్యవీర్యార్జునుని రాజధాని) – మహేశ్వర్, మధ్యప్రదేశ్
ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) – ఢిల్లీకి సమీపంలోని ఇంద్రప్రస్థ
కుచేలుడు నివసించిన పట్టణం – పోర్ బందర్, గుజరాత్.



నైమిశారణ్యం (వ్యాసుడు వేదాలు, పురాణాలను బోధించిన స్థలం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)- డెహ్రాడూన్


గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగ్రామ్, హర్యానా
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబూల్ (అఫ్ఘానిస్థాన్)
ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) – ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) – మధుర, ఉత్తర్ ప్రదేశ్.
శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం – ద్వారక, గుజరాత్


శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోమనాథ్, గుజరాత్
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బుద్ధ గయ, బీహార్
బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్

Tags

Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×