E-Paper
Advertisement

Telangana Assembly Session: రేవంత్ రెడ్డి నాకు మిత్రుడే.. పదేళ్ల కిందటి నుంచే చెడింది: అసెంబ్లీలో కేటీఆర్

Telangana Assembly Session: రేవంత్ రెడ్డి నాకు మిత్రుడే.. పదేళ్ల కిందటి నుంచే చెడింది: అసెంబ్లీలో కేటీఆర్
Advertisement

Telangana Assembly Session: రేవంత్ రెడ్డి నాకు మిత్రుడేనని, పదేళ్ల కిందటి నుంచే మా మధ్య చెడిందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ హాట్ డిబేట్ నడుస్తోంది. మూసీ ప్రాజెక్టుతో బాగుపడేదెవరు? వచ్చే లాభం ఎంత ? అని కేటీఆర్ అన్నారు. పాలసీలు కాదు..కేసీఆర్ అంటేనే జెలసీ మాత్రమే కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చేయాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ అన్నారు. న్యూయార్క్ కంటే గొప్పగా చేస్తామంటున్నారు..చాలా సంతోషమన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు మేం కూడా చెల్లించామని గుర్తు చేశారు.

Advertisement

నేను విదేశాల్లో చదివానని, రేవంత్ అదృష్టం కొద్దీ సీఎం అయ్యారని కేటీఆర్ వెల్లడించారు. ఆదానీని రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే.. రేవంత్ వెల్కమ్ చెబుతున్నారని, అయితే పెట్టుబడుల విషయంలో సీఎం జాగ్రత్తగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. బస్సు ప్రయాణం మంచిదే కానీ.. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో పత్రికల స్టేట్ మెంట్స్ తీసుకురావడం సరికాదన్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని మంత్రి పొన్నం అన్నారు. మహిళలను అవమానించడం సరికాదని, అవహేళన వీడియోలు సృష్టించిన వారిని ఉపేక్షించమని మంత్రి అన్నారు.

Advertisement

Also Read: పదేళ్లు చేయలేనిది..పదినెలల్లో చేయమనడం సరికాదు..సీఎం రేవంత్ రెడ్డి

మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మమ్మల్ని అంటున్నారని, 2014-19 వరకు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×