E-Paper
Advertisement

OSD Arrest : మాజీ మంత్రి ఓఎస్డీ అరెస్ట్.. నాంపల్లి పోలీసులు ఎదుట కళ్యాణ్ లొంగుబాటు..

OSD Arrest : మాజీ మంత్రి ఓఎస్డీ అరెస్ట్.. నాంపల్లి పోలీసులు ఎదుట కళ్యాణ్ లొంగుబాటు..
Advertisement

OSD Arrest : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ పోలీసులు ఎదుట ఎట్టకేలకు లొంగిపోయారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు అపహరించి వాటిని నాశనం చేసినః కేసులో కళ్యాణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.


ఫైళ్ళను నాశనం చేయడంతో పాటు భద్రతలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వసం చేసి పారిపోయాడు. ఓఎస్డీ కళ్యాణ్ పై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కళ్యాణ్ అచూకీ కోసం అన్ని ప్రాంతాల్నీ పోలీసులు జల్లెడ పట్టారు. ఇక తప్పించుకునే మార్గం లేక నాంపల్లి పోలీసులు ముందు కళ్యాణ్ లొంగిపోయారు.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×