E-Paper
Advertisement

ఉచిత కుట్టు మిషిన్ల పంపిణీ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారా.. కావలసిన పత్రాలివే?

ఉచిత కుట్టు మిషిన్ల పంపిణీ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారా.. కావలసిన పత్రాలివే?
Advertisement

Sewing Machine: తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థికంగా పెంచేందుకు తెలంగాణ సర్కార్ మరియు కొన్ని ప్రైవేటు సంస్థలు కలిసి ఉచిత కుట్టు యంత్రాల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు ఇంట్లోనే కుట్టు పనులు చేసి ఆదాయం పొందే విధంగా అవకాశం కల్పించనున్నారు. రాష్ట్రంలో మహిళలు స్వయం ఉపాధి కల్పించడం, ఇంటి వద్దనే ఆదాయం పొందే అవకాశం ఇవ్వడం, నిరుద్యోగ మహిళలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేయాడానికి వారి ఆర్ధిక జీవనంలో తోడ్పాటును అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

కావలసిన అర్హతలు..

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగనిస్తారు. మహిళల వయస్సు కనీసం 18 నుండి 50 సంవత్సరాల మద్య ఉండాలి. కుటుభ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి. దీనికి సాదారణంగా రాష్ట్ర వ్యాప్తంగా బీపిఎల్, రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తుంది. దీంతో పాటుగా కుట్టు పని మరియు కనీసం అవగాహన ఉండి, కుట్టుపని చేసే మహిళలకు ఎక్కవ ప్రాన్యతను ఇవ్వనున్నారు.

Advertisement

Also read: రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఆ అంశాలపైనే స్పెషల్ ఫోకస్!

కావలసిన పత్రాలు

ఆదార్ కార్డు
రేషన్ కార్డు
ఆదాయ దృవీకరణ పత్రం
నివాస దృవీకరణ పత్రం
పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
బ్యాంక్ ఖాతా వివరాలు

ధరఖాస్తు చేసుకునే విధానం

Advertisement

దరఖాస్థు దారు రాలి మీ సమీప మండల కార్యాలయం లేదా మున్సిపల్ ఆఫీస్ వద్ద అక్కడ ఉండే అప్లికేషన్ తీసుకోవాలి. ఫారం నింపిన తరువాత అందులో ఉన్నటువంటి పత్రాలను అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సమర్పించాలి. అయితే కొన్ని సందర్భాల్లో మీ సేవా లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పథకానికి ఎంపికైన వారికి తరువాతి కాంలలో అధికారులు తెలిపి, ప్రభుత్వం ద్వారా కుట్టు యంత్రాలను అధికారులు మీకు అందజేస్తారు. రాష్ట్రంలో ఈ పథకం ఏ సమయంలో నైనా నోటిఫికేషన్ ద్వారా మాత్రమే అమల్లోకి వస్తుంది. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే అప్లైచేసుకోవాలి. కొన్ని మోస పూరితమైన ప్రకటనలను నమ్మి మహిళలు మోసపోవద్దని అధికారులు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ పథకం మే లేదా జూన్ నెలలో వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read: దళపతి విజయ్ ప్రసంగిస్తుంటే త్రిష ఏం చేసిందో తెలుసా?.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..

Related News

హైదరాబాద్‌కు సీఎం రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×