E-Paper
Advertisement

DSC notification: డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

DSC notification:  డీఎస్సీ నోటిఫికేషన్‌ రద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Advertisement

Cancellation of DSC notification(Telangana today news): తెలంగాణ ప్రనభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కమిషన్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 5089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

త్వరలో మరికొన్ని పోస్టులతో కలిపి పాఠశాల విద్యా శాఖ కొత్త నోటిఫికేషన్ వేయనున్నట్లు సమాచారం . గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింేద.

Advertisement

తాజాగా ఈ నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం మరిన్ని పోస్టులతో కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాత గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దు చేసిన సర్కార్ తాజాగా పాత డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేయడం గమనార్హం.

Tags

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×