E-Paper
Advertisement

బిగ్ అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రద్దు

బిగ్ అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రద్దు
Advertisement

Inter Admissions: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం 2026-27కు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ సర్క్యులర్‌ను ఇంటర్ బోర్డు ఇటీవల రిలీజ్ చేసింది.

Also Read: రోడ్డు ప్రమాదంలో నిర్మాత దుర్మరణం.. విషాదంలో హీరో కుటుంబం!

ఉత్తర్వులు జారీ..

Advertisement

కాగా ఆ సర్క్యులర్ ను తాత్కాలికంగా నిలిపివేస్తూ బోర్డు సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు జారీచేవారు. విద్యా విధానంలో కొన్ని ప్రతిపాదిత సంస్కరణల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. అడ్మిషన్లకు సంబంధించి సవరించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తాజా సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ను సందర్శించాలని సూచించారు.

Also Read: ఏఐ రాకపోతే విద్యుత్ వ్యవస్థ గల్లంతే.. ప్రోఫెసర్ రామయ్య పరిశోధనలో షాకింగ్ నిజాలు

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×