E-Paper
Advertisement

TSMS 2024: తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల..

TSMS 2024: తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల..
Advertisement

TSMS 2024 Inter Admissions 2024: తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2024-2025 విద్యా సంవత్సరం కోసం అడ్మిషన్లు కల్పించనున్నారు. పదో తరగతి అర్హత పొందిన అభ్యర్థులు ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే 10వ తేదీ నుంచి ప్రవేశాల కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 31.

ముఖ్యమైన వివరాలు :
తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ లలో అడ్మిషన్లు పొందవచ్చు.
పదో తరగతిలో అర్హత సాధించిన విద్యార్థులు మోడల్ స్కూళ్లలో ఇంటర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

Advertisement

Also Read: బీజేపీ ఎంపీ నవనీత్ రాణాపై కేసు నమోదు..

దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ:మే 10, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2024
ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితా విడుదల చేస్తారు.

Tags

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×