E-Paper
Advertisement

Telangana New CM: సీఎల్పీ భేటీ .. సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు

Telangana New CM: సీఎల్పీ భేటీ .. సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
Advertisement
Telangana New CM Update

Telangana New CM Update(Today breaking news in Telangana):

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ మార్క్ ను దాటి విజయం సాధించింది. మొత్తం 66 సీట్లలో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఆదివారం రాత్రి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై ని కలిసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరారు.

సోమవారం ఉదయం 9.30 గంటలకు.. ఏఐసీసీ అబ్జర్వర్లు దీపాదాస్ మున్షీ, బోసురాజు, అజయ్ కుమార్, ఇన్ ఛార్జి ఠాక్రేతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో.. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. రేవంత్ రెడ్డినే సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. వెంటనే ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement

ఎన్నికల సంఘం అధికారి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. అనంతరం కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×