E-Paper
Advertisement

Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు భారీగా పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలంటే?

Telangana Rising Global Summit-2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు భారీగా పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలంటే?
Advertisement

Telangana Rising Global Summit-2025: హైదరాబాద్ వేదికగా గ్లోబల్ సంబురం కొనసాగుతోంది. రాష్ట్ర పండుగలా అంతర్జాతీయ వేడుక జరుగుతోంది. రెండోరోజు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. మరోవైపు సమ్మిట్‌లో ప్యానల్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాత్రి గిన్నిస్ రికార్డు లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. తొలిరోజు 3లక్షల 97వేల 500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఏకంగా సమ్మిట్‌లో పలు కంపెనీలతో రేవంత్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.

  1. యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌- రూ.31,500 కోట్లు-19750 ఉద్యోగాలు

  2. ECOREN – మెగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ ఎనర్జీ పార్క్‌- రూ.16,000 కోట్లు-5000 ఉద్యోగాలు

  3. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ – రూ. 12,500 కోట్లు-18,000 ఉద్యోగాలు

  4. ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్-రూ. 10 వేల కోట్లు- 35000 ఉద్యోగాలు

  5. ఏఎం గ్రీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్-రూ. 8 వేల కోట్లు-4 వేల ఉద్యోగాలు

  6. మైహోమ్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  రూ.7000 వేల కోట్లు-12500 ఉద్యోగాలు

  7. ఆస్థా గ్రీన్‌ ఎనర్జీ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్-రూ.5,600 కోట్లు-300 ఉద్యోగాలు

  8. అతిరథ్‌ హోల్డింగ్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌-రూ4,000 వేల కోట్లు-9000 ఉద్యోగాలు

  9. సురాస్ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ & గ్రూప్‌ – రూ. 3,500 కోట్లు-5000 ఉద్యోగాలు

  10. SLR సురభి పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-రూ.3,000 వేల కోట్లు- 1000 ఉద్యోగాలు

  11. యునైటెడ్‌ టెలికామ్స్‌ లిమిటెడ్‌ –రూ. 2,500కోట్లు-16,500 ఉద్యోగాలు

  12. SAEL ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌- రూ.1,600 కోట్లు- 25,000 ఉద్యోగాలు

  13. సోలానిక్స్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌- రూ.2400 కోట్లు-500 ఉద్యోగాలు

  14. హై జెన్‌కో గ్రీన్‌ ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 1,250 కోట్లు-850 ఉద్యోగాలు

Telangana Rising Global Summit-2025
Telangana Rising Global Summit-2025
Advertisement

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×