E-Paper
Advertisement

Hyderabad : న్యూఇయర్ వేడుకలు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ మార్గాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.

Hyderabad : న్యూఇయర్ వేడుకలు..  నగరంలో ట్రాఫిక్  ఆంక్షలు..
Advertisement

Hyderabad : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీన రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ మార్గాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. కేవలం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మాత్రమే ప్రయాణించడానికి అనుమతించనున్నట్లు వెల్లడించారు.

గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట్‌, శిల్పా లే అవుట్‌, మైండ్‌ స్పేస్‌, సైబర్‌ టవర్‌, ఫోరం మాల్‌, జేఎన్టీయూ, బాలానగర్‌ ఫ్లైఓవర్లు, ఖైతలాపూర్‌, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ 31 వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘింస్తే.. వారి వివరాలను వాట్సప్‌ నెంబర్‌ 94906-17346కు ఫిర్యాదు చేయవచ్చనని పోలీసులు సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.

Tags

Related News

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×