E-Paper
Advertisement

Transfer for IAS: తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. అమ్రపాలికి కీలక బాధ్యతలు..

Transfer for IAS: తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. అమ్రపాలికి కీలక బాధ్యతలు..
Advertisement

Transfer for IAS: తెలంగాణలో పలువురు ఐఏఎస్ ల బదిలీ జరిగింది. ట్రాన్స్కో, జెన్ కో, సహా వివిధ శాఖలకు పలువురు అధికారులను బదిలీ చేసింది. యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమెను నియమించారు.

డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, వ్యవసాయ కార్యదర్శిగా బి.గోపి,టిఎస్ఎస్పిడిసిఎల్ చైర్మన్ గా ముషారఫ్ అలీ ఫరూకీని, ట్రాన్స్ కో జేఎండీ గా సందీప్ కుమార్, టిఎస్ఎన్పిడిసిఎల్ వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్ కు సీఎండీగా క్రాంతి వరుణ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ కమిషనర్ గా శైలజా రామయ్యర్ ను నియమించారు.

Advertisement

విద్యుత్ డిపార్ట్ మెంట్లోనే ఈ బదిలీలు ఎక్కువగా జరిగాయి. ఇందన శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమిస్తూ ట్రాన్స్ కో చైర్మన్ అండ్ ఎండీగ అదనపు బాధ్యతలూ అప్పజెప్పారు. ఇటీవల డీ. ప్రభాకర్ రాజీనామా చేసిన నేపత్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×