E-Paper
Advertisement

TS EAPCET 2024: టీఎస్ ఎప్‌సెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ ఇలా..!

TS EAPCET 2024: టీఎస్ ఎప్‌సెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ ఇలా..!
Advertisement

TS EAPCET 2024: తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసి.. టీఎస్ ఎప్ సెట్ పరీక్షలు సిద్ధం అవుతున్న వారికి బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మా కోర్సులోల ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎప్ సెట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

టీఎస్ ఎప్ సెట్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అలర్ట్. టీఎస్ ఎప్ సెట్ నిర్వాహకులు ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను విడుదల చేశారు. సోమవారం ఫార్మా విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన సెట్ నిర్వాహకులు మంగళవారం మిగిలిన ఇంజినీరింగ్ విభాగం హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు.

Advertisement

విద్యార్థులు తమ పుట్టిన తేదీతో పాటుగా రిజిస్ట్రేషన్ నంబర్ ను ఎంటర్ చేసి ఆన్ లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు eapcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Also Read: తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆ సబ్జెక్టుల్లో ఎక్కువమంది ఫెయిల్

Advertisement

రాష్ట్రంలో మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీఎస్ ఎప్ సెట్ పరీక్షలు జరగనున్నాయి. కాగా, మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు, మే 9, 10, 11వ తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది టీఎస్ ఎప్ సెట్ కు దాదాపు 3.54 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సెట్ నిర్వాహకులు వెల్లడించారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×