BigTV English

CM Revanth reddy: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy: తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy comments on Modi(TS politics): ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర బహిరంగ సభలో  సీఎం ప్రసంగించారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు.


గతంలో సోనియా గాంధీ తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితిలో బీజేపీ ఉందని అన్నారు. రాజకీయాల కోసం రాముడిని కూడా వదిలిపెట్టడం లేదని ఫైర్ అయ్యారు.

Also Read:కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ


నరేంద్ర మోదీ తెలంగాణను అవమానించినప్పుడు బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో తెలంగాణను ఆక్రమించుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు.సెమీ ఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించినట్లే.. ఫైనల్స్ లో మోదీని ఓడించాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×