E-Paper
Advertisement

TS EAPCET: షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ..

TS EAPCET: షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
Advertisement

TS EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET) షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మే 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ఎంసెట్‌ను ఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే.

Tags

Related News

భారత్ ఫ్యూచర్ సిటీలో NIUM నూతన ప్రాంగణానికి.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్!

చెడు చేసేవారికి ఎప్పటికీ విజయముండదు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు

గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!

సింగరేణి ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు.. పూర్తి పే స్కేల్ పట్టిక ఇదే!

సీఎం రేవంత్‌తో మధుయాష్కీ భేటీ.. పాలన, పార్టీ బలోపేతంపై కీలక చర్చ

కరువు కేబినెట్ సబ్ కమిటీకి.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ 23 ప్రశ్నల బహిరంగ లేఖ!

Big Stories

Advertisement
×