BigTV English

TSPSC Group-1 : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1 పోస్టులు పెంపు.. త్వరలో నోటిఫికేషన్..

TSPSC Group-1 : నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1 పోస్టులు పెంపు.. త్వరలో నోటిఫికేషన్..
TSPSC Group-1 Posts

TSPSC Group-1 Posts update(Latest govt jobs in telangana): తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. వీలైనంత త్వరగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంటర్వ్యూలు లేకుండానే కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారానే ఈ పోస్టులు భర్తీ చెయ్యాలని నిర్ణయించింది. పేపర్ లీకేజీ కారణంగా ఇప్పటికి రెండు సార్లు ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది.

Read More : TS EAPCET: షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ..


2023 జూన్‌ 11న రెండో సారి ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో రెండోసారి పరీక్ష రద్దయ్యింది. తాజా వార్తతో నిరుద్యోగులు ఉద్యోగ సమరానికి సై అంటున్నారు.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×