E-Paper
Advertisement

Actress Manjula : మా పెళ్లి జరగడానికి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..!

Actress Manjula : మా పెళ్లి జరగడానికి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..!
Advertisement

Actress Manjula : బుల్లితెర పరీక్షకులకు పరిచయమక్కర్లేని పేరు యాక్టర్ మంజుల.. బుల్లితెరపై ప్రసారం అయిన సీరియల్స్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈమె నటించిన మొదటి సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. చంద్రముఖి సీరియల్ లో హీరోగా నిరూపమ్ పరిటాల నటించగా, హీరోయిన్ గా మంజుల నటించింది. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది… ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట.. ఇదిలా ఉండగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన మంజుల నిరూపమ్ తన పెళ్లి ఎలా జరిగిందో అన్న విషయాన్ని బయట పెట్టింది.. ప్రస్తుతం మరి ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో వీరు పెళ్లి గురించి చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు..

జాతకాలు కలిస్తేనే పెళ్లి.. 

సీరియల్ నటి మంజుల, నిరూపమ్ ప్రేమలో పడ్డారు.. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు పెళ్లి గురించి తమ పెద్దలకు చెప్పారు. ముఖ్యంగా మంజుల వాళ్ళ పేరెంట్స్ హీరో నిరూపమ్ ని దగ్గర నుంచి చూడడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు ఆమె తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయట పెట్టింది.. ఇక మా పేరెంట్స్ ఒప్పుకున్న సరే అతని పేరెంట్స్ మాత్రం నన్ను చూడాలి, మాట్లాడాలి అని అన్నారు.. వాళ్ళ అమ్మగారు నాతో మాట్లాడడానికి రమ్మని పిలిచారు.. నేను భయపడుతూనే వెళ్లాను.. అమ్మాయి చాలా బాగుంది. అయితే జాతకాలు కలిస్తేనే పెళ్లి అని చెప్పడంతో అప్పుడు షాక్ అయ్యాను.. ఆ తర్వాత జాతకాలు కలిసాయి అని అనడంతో సంతోషపడ్డాను.. అలా మా పెళ్లి ఒక ట్విస్ట్ తో జరిగిందని మంజుల అన్నారు.

Advertisement

Also Read :‘అనగనగా ఒకరాజు’ క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టమా? లాభామా..?

బయటకు వెళ్తే ఫ్యాన్స్ ఇలా చేస్తారు.. 

ఒకప్పుడు బయటకు వెళ్తే ఆటోగ్రాఫ్ అంటూ ఫ్యాన్స్ వెంటపడేవారు. కానీ ఈ మధ్య అందరికీ స్మార్ట్ ఫోన్లు చేతిలో ఉండడంతో ఎక్కడి కనిపించిన సరే సెల్ఫీ అని అడుగుతున్నారు. ఇద్దరం కలిసి బయటికి వెళ్తే నాకన్నా ఎక్కువగా ఆయన్ని అడుగుతారు. అయితే ఎక్కువ మంది మాత్రం ఫోటోలను తీసుకొని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంటారు అని మంజుల అన్నారు. ఇక వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే. అచ్చం డాక్టర్ బాబు లాగే ఉన్న కుర్రాడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక వీళ్ళ పెళ్లయి చాలా కాలం అవుతున్న సరే ఇప్పటికీ కొత్త దంపతులు మాదిరిగానే రెడీ అవుతూ బయట కనిపిస్తూ ఉంటారు. ఈమధ్య నిరూపమ్ వరుసగా సీరియల్స్ చేయడంతో పాటుగా.. సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిరూపమ్..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×